స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9 ని నిలిపివేస్తూ స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో మహబూబ్నగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని బీసీలకు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు నంబి శంకర్, అన్ని పార్టీ ల బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
