Month: December 2025

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు -మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

♦ తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జర్నలిస్టు సంఘాల జేఏసీ)కి హామీ హైదరాబాద్, మహానది న్యూస్: గతంలో ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డుల కంటే అధికంగా ఇస్తామని, నిజమైన జర్నలిస్టులకు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి చిన్న అన్యాయం జరగనివ్వబోమని…

గుండూరు గ్రామ జూనియర్ లైన్ మెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

మహానది న్యూస్, కల్వకుర్తి : – నిబంధనలు ఉల్లంఘించిన జూనియర్ లైన్మెన్ శివ – అతడిని సస్పెండ్ చేయాలంటూ ఏఈకి ఫిర్యాదు – డిసెంబర్ 30 న (TGSPDCL)SE ఆఫీస్ ముందు ధర్నా గుండూర్ గ్రామ జూనియర్ లైన్మెన్ శివ ప్రోటోకాల్…

ఈ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ఔనత్యాన్ని చాటాలి – డాక్టర్ యాకయ్య

సిద్దిపేట, మహానది : ఆర్. వి యం ఇన్స్టిట్యూట్ ఆవిర్భవించిన పదకొండు సంవత్సరాలలో ఎన్ ఎస్ ఎస్ పరేడ్ వేడుకలకు తెలంగాణ నుండి ఎన్నికైన ఏకైక వైద్య విద్యార్థి భీమ్ భరత్ అని కళాశాల చైర్మన్ డాక్టర్ యాకయ్య పేర్కొన్నారు. ఢిల్లీ…

మణుగూరు: సింగరేణి మణుగూరు ఏరియాలో ఉత్తమ ఉద్యోగుల ఎంపిక

మణుగూరు, మహానది న్యూస్, డిసెంబర్ 22 సింగరేణి కాలరీస్ సంస్థ మణుగూరు ఏరియాలో విధులు నిర్వహిస్తూ అంకితభావంతో, క్రమశిక్షణతో, వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఉద్యోగులను గుర్తించి ఉత్తములుగా ఎంపిక చేసింది. పనిలో నిబద్ధత, బాధ్యతాయుత సేవలు, ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా…

మణుగూరు : తోగుగూడెం వద్ద భారీగా గంజాయి పట్టివేత – ముగ్గురు అరెస్ట్

మణుగూరు, మహానది న్యూస్, డిసెంబర్ 22:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని తోగుగూడెం వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం అయింది. సుమారు పదహారు లక్షల పది వేల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే ప్రధాన ధ్యేయం : టీడబ్ల్యూజేఎఫ్ గత కమిటీల రద్దు; త్వరలో నూతన రాష్ట్ర , జిల్లా కమిటీల ఏర్పాటు

ఖమ్మం, మహానది న్యూస్, డిసెంబర్ 8: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) లక్ష్యం అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు అందించడమేనని వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య స్పష్టం చేశారు. ఖమ్మంలోని కోణార్క్ హోటల్‌లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్…