మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ పునరావాస ప్యాకేజీకి కమిటీ ఆమోదం
149 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5.50 లక్షలు.. మొత్తం రూ.8.19 కోట్ల ఆర్థిక సహాయం మంజూరుకు నిర్ణయం మణుగూరు, మహానది న్యూస్, నవంబర్ 11: మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు పరిధిలోని మణుగూరు గ్రామానికి సంబంధించి పునరావాసం, పునరుద్ధరణ ప్యాకేజీ…
