Category: తెలంగాణా

తెలంగాణా

ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగపరుచుకోవాలి : డాక్టర్ మార్కండేయులు 

హైదరాబాద్, మహానది : ఉచిత ఆరోగ్య శిబిరాలని ఏర్పాటు చేసిన కాలనీల నివాసులందరూ సద్వినియోగపరుచుకోవాలని సీనియర్ పీడియాట్రిషన్ డాక్టర్ మార్కండేయులు అన్నారు. నాగోల్ లోని ఎస్వీ హైట్స్ అపార్ట్మెంట్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో అపార్ట్మెంట్ లోఉచిత వైద్య ఆరోగ్య శిబిరం…

ఉచిత వైద్య ఆరోగ్య పరీక్ష శిబిరంలో 200 మందికి పైగా లబ్ధి

హైదరాబాద్, మహానది: సివప్రియ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ మరియు మెడి ఐ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 03 జనవరి 2026న నాగోల్, హైదరాబాద్‌లో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య పరీక్ష శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరానికి ప్రజల నుండి…

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు -మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

♦ తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జర్నలిస్టు సంఘాల జేఏసీ)కి హామీ హైదరాబాద్, మహానది న్యూస్: గతంలో ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డుల కంటే అధికంగా ఇస్తామని, నిజమైన జర్నలిస్టులకు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి చిన్న అన్యాయం జరగనివ్వబోమని…

గుండూరు గ్రామ జూనియర్ లైన్ మెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

మహానది న్యూస్, కల్వకుర్తి : – నిబంధనలు ఉల్లంఘించిన జూనియర్ లైన్మెన్ శివ – అతడిని సస్పెండ్ చేయాలంటూ ఏఈకి ఫిర్యాదు – డిసెంబర్ 30 న (TGSPDCL)SE ఆఫీస్ ముందు ధర్నా గుండూర్ గ్రామ జూనియర్ లైన్మెన్ శివ ప్రోటోకాల్…

ఈ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ఔనత్యాన్ని చాటాలి – డాక్టర్ యాకయ్య

సిద్దిపేట, మహానది : ఆర్. వి యం ఇన్స్టిట్యూట్ ఆవిర్భవించిన పదకొండు సంవత్సరాలలో ఎన్ ఎస్ ఎస్ పరేడ్ వేడుకలకు తెలంగాణ నుండి ఎన్నికైన ఏకైక వైద్య విద్యార్థి భీమ్ భరత్ అని కళాశాల చైర్మన్ డాక్టర్ యాకయ్య పేర్కొన్నారు. ఢిల్లీ…

భవిష్యత్ తరాలకు పచ్చగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని అందిద్దాం

మహానది, రంగారెడ్డి : పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రను బలోపేతం చేయడం, భవిష్యత్ తరాలకు పచ్చగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని అందించడం లక్ష్యంగా ECG ఫౌండేషన్ — సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్త…

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్, మహానది న్యూస్, నవంబర్ 10: కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్…

కార్తీక మాసంలో వనభోజనాలు అత్యంత ముఖ్యమైనవి: గోపా

మహానది , హైదరాబాద్ : కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం అని ప్రతీతి అని, కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం హిందూ ధర్మం,ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ గోపా ఆధ్వర్యంలో 44వ…

ఘనంగా కార్తీక మాస పూజలు

మహానది, ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ పరిధిలోని గోల్డెన్ హోమ్స్ సత్యదేవకి రెసిడెన్సీలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్య నారాయణ వ్రతం,రుద్రాభిషేకం, అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెసిడెన్సి భక్తులందరూ ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించారు.అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణా రాజు, ప్రధాన…

ఘనంగా మంత్రి వాకేటి జన్మదిన వేడుకలు

♦నాగోల్ లో పేదలు, వృద్ధులకు అన్నదానం చేసిన బాచిరెడ్డి నాగోల్, మహానది న్యూస్, నవంబర్ 01: రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకేటి శ్రీహరి పుట్టినరోజు వేడుకలు నాగోల్‌లోని వాత్సల్య ఫౌండేషన్‌లో ఘనంగా జరిగాయి.…