న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా: సీఎం రేవంత్‌రెడ్డి

న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, మహానది న్యూస్: ఫ్యూచర్ సిటి పై కొందరూ కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు…

గుండూరు నుండి తుర్కలపల్లి రోడ్డును పరిశీలించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు

కల్వకుర్తి, మహానది న్యూస్: కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో గత గురువారం రోజు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి పర్యటించారు. ఈ సంధర్బంగా గుండూరు నుండి తుర్కలపల్లి వరకు రోడ్డు, ఈ రెండు…

స్వాతంత్య్ర విప్లవ జ్వాల.. భగత్‌ సింగ్‌ జయంతి

మహానది న్యూస్ : మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌ (Bhagat Singh). ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు.…

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.

శంషాబాద్, మహానది న్యూస్: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. * బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు. * అతని దగ్గర నుంచి ఒక మానిటర్ బల్లి…

ట్రాఫిక్‌ చక్రబంధంలో హైదరాబాద్ నగరం

హైదరాబాద్, మహానది న్యూస్: హైదరాబాద్ నగరం ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుపోయింది. భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ముంపు.. వంతెనల మీద నుంచి ప్రవహిస్తున్న వరద.. దీనికితోడు దసరా సెలవులతో లక్షలాది మంది సొంతూళ్ల ప్రయాణాలు.. వెరసి శనివారం ఉదయం నుంచి…

హైదరాబాద్ కు కొత్త బాస్.. నేరస్తుల గుండెల్లో రైళ్లు..

♦ వరంగల్ యాసిడ్ దాడి నుంచి… ♦ షాద్ నగర్ దిశా ఎన్‌కౌంటర్ వరకు.. ♦ సజ్జనార్ సంచలన ట్రాక్ రికార్డ్ ఇదే..! హైదరాబాద్, మహానది న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా IPS ల బదిలీలు చేసింది. ఇందులో…

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణకు షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఈనెల 29 న ప్రత్యక్ష విచారణకు విచారణకు హాజరు కావాలని పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్,…

తండ్రిది పంక్చర్ షాప్.. కూతురు డీఎస్పీ

♦ గ్రూప్-1 లో డీఎస్పీ ఎంపికైన మౌనిక ♦ పేద, మధ్యతరగతి యువతకు స్ఫూర్తి ♦ లక్ష్యాన్ని వదల్లేదు.. తన పట్టుదల ఫలించింది ములుగు జిల్లా, మహానది న్యూస్: మన రాష్ట్రము ములుగు జిల్లా జేడీ మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక…

డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డాండియా 2025

ఎల్బీ నగర్, మహానది న్యూస్: ఎల్బీ నగర్ లోని వన్ కన్వెన్షన్ లో ‘డాక్టర్స్ డాండియా 2025’ ఘనంగా జరిగింది. ఈ సాంస్కృతిక మహోత్సవాన్ని డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ స్థాపకురాలు డాక్టర్ కీర్తనా, భరోసా హాస్పటల్ సీఈఓ డాక్టర్ ఉదయ్…

స్థానిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక చర్చలు

రంగారెడ్డి, మహానది న్యూస్: రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ గెలుపు లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి…