ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం… ఆదివాసీ సంప్రదాయలతో వైభవంగా
ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం… ఆదివాసీ సంప్రదాయలతో వైభవంగా భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు (జులై 25) ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో.. ఆమె ప్రమాణస్వీకారం జరగనుంది. అనంతరం ముర్ము రాష్ట్రపతి…