మహా శక్తిగా మాదిగల ఐక్యవేదిక- రావులపల్లి రామ్మూర్తి
మహా శక్తిగా మాదిగల ఐక్యవేదిక రాజకీయాలకు దీటుగా మాదిగల ఐక్యత.. ఫిబ్రవరిలో 10 వేల మంది తో ఆత్మీయ సమ్మేళనం.. పినపాక నియోజకవర్గం మాదిగల ఐక్యవేదిక మణుగూరు కేంద్రంగా సోమవారం కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పినపాక నియోజవర్గంలోని ఏడు మండలాల…