వర్కింగ్ జర్నలిస్టులందరికీ జిల్లా కేంద్రంలోనే ఇండ్ల స్థలాలు | ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భరోసా
వర్కింగ్ జర్నలిస్టులందరికీ జిల్లా కేంద్రంలోనే ఇండ్ల స్థలాలు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భరోసా మహానది ప్రతి నిధి(పినపాక నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కరకగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను ఆయన నివాసంలో భద్రాచలం జర్నలిస్ట్…