మహానది ప్రతినిధి(మణుగూరు ) మణుగూరు మండలం లోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  నందు MCH (Mother & Child Health  Programme Officer  DR.చైతన్య మాట్లాడుతూ గర్భిణులకు అందుతున్న సేవలను, అడిగి తెలుసుకున్నారు, న్యూట్రియంట్స్ కిట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం  రక్త హీనత నుండి కాపాడేందుకు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పథకం . ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు కావాలని, కాన్పు ఐన తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం మణుగూరు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో immunization కు సంబంధించిన u_ Win అనే app ద్వారా on line చేయాలని  దానికి సంబంధించిన training , DIO

( District Immunization Officer _ dr.బాలాజీ నాయక్ ఇవ్వడం జరిగింది. అనంతరం రికార్డులను పరిశీలించారు, న్యూట్రియంట్స్ కిట్స్ స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి Dr. శివ కుమార్ , Cho_ నాగ భూషణం, మణుగూరు , జానంపేట , పినపాక, కరకగూడెం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *