మహానది ప్రతి నిది( మణుగూరు )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు,పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తాజా ఎమ్మెల్యే రేగా కాంతారావు పై హాట్ కామెంట్స్..
రేగా కాంతారావు పై తీవ్ర స్థాయి లో ఆరోపణ..
పినపాక నియోజకవర్గం రేగా కాంతారావు పాలన లో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది తన సొంత డబ్బా సోషల్ మీడియా వేదిక గా సొల్లు కబుర్లు
పినపాక లో బి.టి.పి.యస్ నా ఇయాన్ లో వచ్చింది ?మణుగూరు సబ్ దీవిజన్ గణనీయ మైన అభి వృద్ధి చెందింది.
నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి అంత నేను చేసిందే.. ఫైర్ స్టేషన్,డిగ్రీ కాలేజి, వందపడకల హాస్పిటల్ ను నేను తెచ్చా..
మూడు తోకలు తగిలించుకుని ఊరేగుతున్నావు.నీవు చేసిన అభివృద్ధి పై తేల్చుకుందామ..ఖబరుస్తాన్ స్థలం నేను మంజూరు చేయించా..అది ఏమైయిందో రేగా చెప్పాలి..
పోడు భూములకోసమే నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ ని వీడిన అన్న నీవు ఏమి సాధించినవ్..పోదు భూముల సమస్యలపై అసంబ్లీ లో ఎప్పుడైనా మాట్లాడవా ..
ముఖ్యమంత్రికి,మంత్రులకు అత్యంత సన్నితంగా ఉంటే అన్న నివ్వు నీకు దమ్ముంటే పోడు భూములకు పట్టాలిప్పించు ..100 కోట్లకు అమ్ముడుపోయి అడ్డంగా దొరికిపోయిన నువ్వు నియోజక ప్రజలకు సమదానం చెప్పాలి..2015 లో భద్రాచలం నుండి కాళేశ్వరం వరకు నేషనల్ హైవే మంజూరు చేయించా..చాతనైతే దానిని అంజూరు చేయించు.
నియోజకవర్గం లో లక్షల రూపాయల అభివృద్ధి నిధులు నేను మంజూరు చేయించా.ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఏందుకు పనులు ప్రారంభించలేదు…వట్టివాగు ప్రాజెక్టు కోసం భూమిని సర్వే చేయించిన నిధులు మంజూరు చేయించిన పొలుసు బొంత ప్రతిపాదను నేనె పంపా..ని ఎన్నికల మానిపే స్టో పెట్టిన మణుగూరు రెవిన్యూ డివిజన్ ను ఏందుకు సాధించలేదు. సెటైల్ మెంట్లు చేసినోళ్ళను ఎవ్వరిని వదిలిపెట్టను.. ఇసుక దందా ,బినామీ పోడు భూములు,భూముల కబ్జాలు ఎవ్వరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు..
లూజు మనికి అలవాటు పడినవాళ్ళు దందాలకు పాల్పడుతున్నారు.తెలంగాణ ఉద్యమం లో కాన్వాయి పెట్టుకొని తిరిగొనోడివి తెలంగాణ ద్రోహివి..
నిన్ను రాజకీయం లోకి తీసుక వచ్చిన వాళ్ళను కరివేపాకు లాగా వాడుకొని జైల్లో పెట్టినోడివి.గెలవడం అమ్ముడు పోవటం గెలవడటం అమ్ముడుపోవటం తప్పా నీకు ఏమి తెలుసు..రాబోయే ఎన్నికల్లో ప్రజలు నీకు బుద్ధి చెపుతారు..