మణుగూరు (మహానది ప్రతినిది) : జూన్ 4 2023 ఆదివారం : 30 వసంతాల పూర్తయిన సందర్భంగా పి.వి.కాలనీ సింగరేణి హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పి.వి.కాలనీ కమ్యూనిటీ హాల్లో జరిగింది 1992-93 పదవ తరగతి విద్యార్థుల బృందం ఈనెల 3,4 తారీఖుల్లో ఆత్మీయ సమ్మేళణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ వినోద్ కుమార్ అరుణ శోభ సుజాత కలగూర శంకర్ తదితరులు పాల్గొని ఆనందంగా గడిపారు