సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముక్కెర లక్ష్మణ్ ను పరామర్శించిన దనసరి సూర్య
ఇళ్ళు కూలిపోయి దీన స్థితిలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముక్కెర లక్ష్మణ్. ఆర్థిక సహాయం అందించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ యువజన కార్యదర్శి దనసరి సూర్య. మహానది న్యూస్ ,మణుగూరు జూలై 31,2023:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో…