మహానది న్యూస్ . భద్రాద్రి కొత్తగూడెం :03.08.2023, సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిలో జిలాల్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల యొక్క సమస్యల దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ అనుదీప్. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్.