రొటేరియన్లు భగవంతునికి ప్రీతిపాత్రులు : గరికపాటి
రొటేరియన్లు భగవంతునికి ప్రీతిపాత్రులు : గరికపాటి మహానది న్యూస్, ఆగష్టు 21,హైదారాబాద్ : భగవంతుని అనుగ్రహం పొందిన వారు మాత్రమే రోటరీ సభ్యులు కాగలుగుతారని, రొటేరియన్లు అందరూ సేవకు ప్రతిరూపాలు, భగవంతునికి ప్రీతిపాత్రులని పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్రహ్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు…