మృతుని కుటుంబానికి రు .10,000/- ఆర్థిక సహాయం, చేసిన యంగ్ డైనమిక్ లీడర్ నవీన్ బాబు
మహానది న్యూస్ , పినపాక , సెప్టెంబర్ 20,పినపాక మండలం లో పినపాక గ్రామంలో చమకూరి భగవంతు గౌడ్ మృతి చెందగా ఈ రోజు పినపాక నియోజక వర్గపు శాసనసబ్యులు ,ప్రబుత్వ విప్ ,BRS జిల్లా అధ్యక్షుడు రేగా కాంతరావు సూచన మేరకు BRS పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుద్ధరాజు నవీన్ బాబు వారి కుటుంబం దినావస్థ చూసి వెంటనే రు.10,000/- రూపాయలు ఆర్థిక సహాయం మృతిని భార్య రమణ కి అందజేశారు వారు ఉంటున్న ఇంటి పరిస్థితిని చూసి చలించిపోయిన నవీన్ బాబు వారికి ఇల్లు కట్టుకోవటానికి ఆర్ధిక సహయం చేస్తానని మాటిచ్చాడు. ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి రఘు బ్రమ్మం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు