మహానది న్యూస్ , మణుగూరు, సెప్టెంబర్ 23.09.2023 మణుగూరు నుండి బయ్యారం వెళ్లి రహదారిపై గుంతలు పడి ఉండడం గమనించిన మణుగూరు సిఐ బాలాజీ వర ప్రసాద్ ప్రమాదాలు జరుగుతున్నందున మణుగూరు సిఐ స్వయంగా దగ్గరుండి మరమ్మత్తులు చేపించినారు . ఇన్ని రోజులకు ఒక మంచి అధికారి వచ్చి వాహనదారుల సమస్యలను గమనించి స్వయంగా దగ్గరుండి మరమ్మత్తులు చేపించాడాన్ని మణుగూరు ప్రజలు CI బాలాజీ వర ప్రసాద్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ..