- కెసిఆర్ ద్వారానే తెలంగాణ సంక్షేమంగా ఉంటుంది కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు కష్టాలే.
- మూడు గంటలు కరెంట్ ఇవ్వమన్నా కాంగ్రెస్ కావాలా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న టిఆర్ఎస్ కావాలా.తేల్చాల్సింది ప్రజలే
మహానది న్యూస్, భద్రాచలం ప్రతినిది , 15.11.2023, రాముడి ప్రతిమ పేరుతో రాజకీయ చేయడం తగదు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇచ్చింది రాముడు ప్రతిమే కదా. కెసిఆర్ కంటే దైవభక్తి కాంగ్రెస్ కి ఎక్కువగా ఉందా. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ తాత మధు. భద్రాద్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పోదెం వీరయ్య చేసింది ఏమిటి భద్రాచలంలో ములుగు సాంప్రదాయం. ములుగు దందా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మొత్తం ములుగు ప్రజలతో నిండిపోయి ఉంటుంది. భద్రాచలం నియోజకవర్గంలో గిరిజన ప్రజలు లేరా. భద్రాద్రి ప్రజల అభివృద్ధి కొరకే పార్టీ మారాను. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పైకి కనపడేంత మంచి వ్యక్తి కాదు. దెం వీరయ్యను ములుగు పంపండి….మన ప్రాంత వ్యక్తి తెల్లం వెంకట్రావు ను ఆశీర్వదించండి. రావులపల్లి రాంప్రసాద్…