- నామినేషన్ ఉపసంహరించుకున్న బట్టా విజయ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తోనే నా ప్రయాణం
- పాయం గెలుపే లక్ష్యముగా పనిచేద్దాం
- పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా ఎగరవేదం
మహానది న్యూస్, భద్రాచలం ప్రతినిది , 15.11.2023,
పినపాక నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బట్ట విజయ్ గాంధీ గారు నామినేషన్ను ఉపసంహరించుకున్నారు ఇక పై కాంగ్రెస్ పార్టీ తోనే నా ప్రయాణం పాయం వెంకటేశ్వర్లు గారి గెలుపు లక్ష్యంగా పనిచేస్తానని పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని పాయం గారికి పూర్తి మద్దతు తెలుపుతూ జరగబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని పినపాక నియోజకవర్గం లో నామరూపాలు లేకుండాచేద్దామని చెప్పుకొచ్చాడు