గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కు సమయం పెంచడమైనది. మార్చి 14 వరకు ఛాన్స్
మార్చి 14 వరకు ఛాన్స్…. అర్హులైన పట్టభద్రుల నుంచి మార్చి 14వ తేదీ వరకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఈసీ తెలిపింది. వీటిని కూడా పరిష్కరిస్తామని పేర్కొంది. గడువు ముగిసినప్పటికీ.. కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నామని సీఈవో వికాస్‌రాజ్ వివరించారు. కొత్తగా వచ్చే…