కార్మిక హక్కుల రక్షణకై మణుగూరు పట్టణంలో CITU ప్రదర్శన

కార్మికుల ఉద్దేశించి మాట్లాడిన సింగరేణి రాష్ట్ర కమిటీ సభ్యులు నెల్లూరు నాగేశ్వరరావు

మహానది న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 16న: దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని. జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్. ఉద్యోగ సంఘాలు. అఖిల భారత ఫెడరేషన్ మరియు సంయుక్త కిసాన్ మార్చ్ అఖిల భారత స్థాయిలో నిర్ణయించాయి. ఈ సమ్మె గ్రామీణ బందులో అన్ని విభాగాల కార్మికులు పాల్గొని  మణుగూరు పట్టణంలో ఎంపీడీవో ఆఫీస్ దగ్గర నుండి పూల మార్కెట్. నుండి అంబేద్కర్ సెంటర్ వరకు. గొప్ప ప్రదర్శన అనంతరం అంబేద్కర్ సెంటర్లో సదస్సు నిర్వహించారు  సభాధ్యక్షులు సత్ర పల్లి. సాంబశివరావు. వివిధ రంగాల ప్రతినిధుల్ని  పరిచయం చేసి.CITU సింగరేణి  రాష్ట్ర నెల్లూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్ల బిజెపి ప్రభుత్వ విధానాలకు  శర్మ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని  బిజెపి ప్రభుత్వం జాతీయ కనీస వేతనం రోజుకు  178 రూపాయలుగా ప్రకటించింది. ప్రస్తుతం అంతకంటే ఎక్కువ వేతనాలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ వేతనాలు తగ్గవు కానీ 178 రూపాయలకు తక్కువ కాకుండా ఇప్పుడు ఉన్న కనీస వేతనాల కంటే తక్కువ ఇచ్చిన చట్టబద్ధంగా అడిగే హక్కు లేదన్నమాట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా కనీస నేత్రాలు జీవోలు ఇవ్వడం లేదు. 202021 లో వచ్చిన జీవో 22 ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత పదిహేనులలో నిత్యవసర వస్తువుల ధరలు వందల రెట్లు పెరిగాయి. ఇంటికి కిరాయి విద్య వైద్యం ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి వీటిని పరిణంలోకి తీసుకోకుండా కనీస వేతనం 178 రూపాయలను ఏకపక్షంగా ప్రకటించడం బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానానికి నిదర్శనమని *కార్మిక పక్షపాతిగా ఉన్న కేరళ లోని వామపక్ష ప్రభుత్వం రోజుకు 600 రూపాయలు కనీసం వేతనం ప్రకటించి అమలు చేస్తున్నది * కేంద్రంలో బిజెపి 10 సంవత్సరాలు పూర్తయిన రైతాంగం కార్మిక వర్గం. అంగన్వాడి. మధ్యాహ్నం భోజనం. హమాలి. మున్సిపాలిటీ . ఐకెపి. ప్రవేట్ స్కూల్స్  డ్రైవర్స్ . హాయ్ రా బస్  కార్మికులకు కనీస వేతన 26000 కూడా ఇవ్వకపోవడం  దారుణమని ప్రభుత్వంపై ఇచ్చుకుపడ్డారు  కేంద్ర సంస్థల వారి ఆధ్వర్యంలో పెట్టుకొని. రాజకీయంగా పబ్బం గడుపుతున్నారే తప్ప  ప్రజా సమస్యల పరిష్కరించడం పూర్తివైపులానికి చెందారన్నారు. దేశంలో కార్మికులు మొత్తం  ఫిబ్రవరి 16వ తారీఖు సమ్మె చేయడం చాలా శుభపరిణామం అని  ఇప్పటికైనా బిజెపి కళ్ళు తెరిచి  మత రాజకీయాలకి చెక్కుపెట్టి కార్మిక కర్షక సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు.CITUమణుగూరు కన్వీనర్ ఉపతల నరసింహారావు. సిఐటియు మణుగూరు నాయకులు. సత్ర పల్లి సాంబశివరావు. గ్రామపంచాయతీ నాయకులు రంగా. రమేష్. అంగన్వాడి. శ్యామల. రాణి. హేమలత. హమాలి. సుధాకర్. సాంబయ్య. మున్సిపాలిటీ. నాగేశ్వరరావు. మధ్యాహ్నం భోజనం వర్కర్. అరుణ. శైలజ. VOA. వేణుగోపాల్   కృష్ణారెడ్డి. ప్రదర్శనలో సుమారు కార్మికులు 600 మంది పాల్గొన్నారు

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *