సేవాలాల్ జయంతి వేడుకలలొ BJP నాయకురాలు బానోత్ విజయలక్ష్మి
మహానది న్యూస్,ఇల్లందు , ఫిబ్రవరి 16న: ఇల్లందు నియోజకవర్గంలోని మసి వాగు తండా లో ఘనంగా జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న బిజెపి నాయకురాలు బానోత్ విజయలక్ష్మి, ఆనవాయితీగా భోగ్ బండారు చేసి అనంతరం బానోత్ విజయలక్ష్మి కి సన్మానం చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బానోత్ కిషన్ నాయక్ ( బిజెపి జిల్లా నాయకులు), జరుపుల రామచందర్ ( బిజెపి మండల ప్రెసిడెంట్ ),*జరుపల మంగీలాల్, బుక్య నందు నాయక్ (సర్పంచ్ ),బోడ సుమలత MPTC, గుగులోత్ పతియ, తదితరులు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు