ప్రకృతిలో లభించే పూలతో దేవతను చేసి పూజించే వేడుక “బతుకమ్మ పండుగ”
రంగారెడ్డి, మహానది న్యూస్: గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆవరణలో జిల్లా రెవెన్యూ శాఖ, సివిల్ సప్లయ్ ఇతర శాఖలు నిర్వహించిన బతుకమ్మ పండుగ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పాల్గొని పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం…
