Month: October 2025

మహానది న్యూస్ | ఉక్కుమనిషి చూపిన దారిలో యువత ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్

ఉక్కుమనిషి చూపిన దారిలో యువత ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్ దేశ ఐక్యతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషి ఆదర్శం : ఎస్పీ రోహిత్ రాజు *భద్రాద్రి కొత్తగూడెం, మహానది న్యూస్, అక్టోబర్ 31*: దేశ సమగ్రత,…

పినపాక మండలం లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు – జాతీయ స్థాయికి మార్గం సుగమం

పినపాక మండలం లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు – జాతీయ స్థాయికి మార్గం సుగమం మణుగూరు, మహానది న్యూస్, అక్టోబర్ 31: నేషనల్ గేమ్స్, స్టేట్ మీట్ ఆటల పోటీలు నిర్వహణపై సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో పినపాక శాసనసభ్యుడు…

మహానది న్యూస్| దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయురాలు ఇందిరమ్మ |ఎమ్మెల్యే పాయం

దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయురాలు ఇందిరమ్మమణుగూరు, మహానది న్యూస్, అక్టోబర్ 31: మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మణుగూరు మండలం ప్రజా భవన్ ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పినపాక…

రాక్ టౌన్ సొసైటీ ఎన్నికలు రద్దు చేయండి – ఎన్నికల అధికారికి మరోసారి సొసైటీ సభ్యుల విజ్ఞప్తి

మహానది, ఎల్బీనగర్: ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రాక్ టౌన్ కాలనీలో నవంబర్ 16న జరుపతలపెట్టిన కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను రద్దు చేయాలని పలువురు సొసైటీ సభ్యులు ఎన్నికల అధికారిని కోరారు. సొసైటీ ఓటర్ల జాబితాను సవరించిన తర్వాతే ఎన్నికలు…

సీనియర్ జర్నలిస్టు సీఆర్ నాయుడు మృతి – టీడబ్ల్యూజేఎఫ్, జీహెచ్ జే సొసైటీల సంతాపం

మహానది, హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు చెరుకూరి రంగయ్య నాయుడు బుధవారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు.ఆయనకు భార్య జాన్సీలక్ష్మీ, కూతురు హిమబిందు ఉన్నారు. పత్రికా…

అమరులైన పోలీసుల సేవలు మరువలేనివి – రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్

మహానది, ఎల్బీనగర్: ప్రజల కోసం విధులు నిర్వహించే పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మెరుగైన సమాజం కోసం ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులేనని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. బుధవారం రోజు సరూర్ నగర్ స్టేడియంలో రాచకొండ…

నవంబర్ 6-7న IFWJ 75వ వ్యవస్థాపక దినోత్సవం

♦అయోధ్యలో జరగనున్న జర్నలిస్టుల సమావేశం మహానది, లక్నో: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 75వ వార్షికోత్సవాన్ని నిన్న UP ప్రెస్ క్లబ్‌లో జరుపుకున్నారు. UP వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫెడరేషన్ యొక్క ప్రాంతీయ విభాగం. అధ్యక్షుడు హసీబ్ సిద్ధిఖీ మాట్లాడుతూ,…

రాక్ టౌన్ సొసైటీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి

♦ఓటర్ల జాబితా తప్పుల తడక ♦పారదర్శకంగా ఉండేలా సవరించాలి మహానది, ఎల్బీనగర్: ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రాక్ టౌన్ కాలనీలో నవంబర్ 16న జరుగనున్న కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను సక్రమంగా జరపాలని సొసైటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు మామిడి…

నవంబర్ 5న గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సమావేశం

హైదరాబాద్, మహానది: గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 10గంటలకు చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్ లు…

జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి

♦తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి ♦టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ మహానది, హైదరాబాద్:హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి సహచర జర్నలిస్టులను ఉద్దేశించి టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ…