సీసీ రోడ్డును పరిశీలిస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

మహానది, బి ఎన్ రెడ్డి నగర్: ఈరోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ కార్తీక్ తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా నూతన రోడ్డు పైన ఉన్న మట్టిని వెంటనే తొలగించాలని, రోడ్డుకు ఇరువైపులా మట్టి నింపాలని, సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు జంగారెడ్డి, శంకరన్న, ప్రభాకర్ మరియు పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *