Month: October 2025

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

మహానది, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుంధతి విద్యాలయ పాఠశాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థులతో పాటు కీసర పోలీస్ సిబ్బంది సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కీసర ప్రధాన చౌరస్తా లో…

క్లీన్ కాప్రా నినాదంతో స్పెషల్ డ్రైవ్

మహానది, మేడ్చల్ : కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషన్ కాప్రా సర్కిల్ ఆదేశానుసారం పలు కాలనీలలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా క్లీన్ కాప్రా నినాదంతో ఇండ్ల నుండి అపార్ట్మెంట్ల నుండి వ్యాపార స్థలాలలో నిరుపయోగంగా ఉన్న వస్తువులు అనగా సోఫా…

రాక్ టౌన్ సొసైటీ ఎన్నికలు వాయిదా వేయండి -ఎన్నికల అధికారికి పలువురు సభ్యుల వినతి

మహానది, ఎల్బీనగర్: నవంబర్ రెండో తేదీన జరిగే రాక్ టౌన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను రెండు వారాలు వాయిదా వేయాలని పలువురు సొసైటీ సభ్యులు ఎన్నికల అధికారి చతుర్వేదిని కోరారు. శనివారం సొసైటీ కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి, ఆల…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

మహానది, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అదనపు సౌకర్యాలపై మీడియా ప్రతినిధులకు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి, ఛట్ పూజ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణీకుల రద్దీని సజావుగా క్రమబద్ధంగా…

కబ్జాకు గురవుతున్న భూములను కాపాడండి- ఆర్టిఐ రక్షక్ శ్రవణ్ కుమార్

ఎల్బీనగర్, మహానది: హస్తినాపురం డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 60 లో ప్లాట్ నెంబర్ 332 పక్కన దాదాపు 700 గజాల ప్లాట్ ను కబ్జా చేస్తున్నారని సరూర్నగర్ తహసిల్దార్,ఎల్బీనగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించినట్టు శ్రవణ్…

జైశ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం

కొత్తపేట, మహానది: కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్ బస్ స్టాప్ వద్ద జై శ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో 21/10/2025, మంగళవారం రోజున అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి, బిజెపి రంగారెడ్డి జిల్లా…

పండుగ రద్దీని సమర్థవంతంగా నియంత్రించిన దక్షిణ మధ్య రైల్వే

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ♦ పండుగల సంధర్భంగా 1,010 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, మహానది న్యూస్, అక్టోబర్ 21: దక్షిణ మధ్య రైల్వే పండుగల…

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

మహానది, ఎల్బీనగర్ : పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుందని, ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిదని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు బాధితుడు సమ్మయ్యకి1,55,000 రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేశారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎరుకల…

కాప్రా లో ఘనంగా రేగళ్ల సతీష్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

మహానది, కాప్రా : తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు రేగళ్ళ సతీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన తన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు ని,…

భర్త దశదినకర్మ…భార్య అంత్యక్రియలు -భర్తతో పాటే భార్య మరణం

♦ పది రోజుల వ్యవధిలో జరగడం యాదృచ్ఛికం ♦ ఓ సీనియర్ జర్నలిస్టు కుటుంబంలో విషాదం ♦ కుటుంబ సభ్యులను ఓదార్చిన జర్నలిస్టు నేత మామిడి సోమయ్య మహానది, హైదరాబాద్, అక్టోబర్ 16: భర్త దశదిన కర్మ రోజే భార్య అంత్యక్రియలు…