మహానది న్యూస్, నవంబర్ 28: తెలంగాణ వైన్స్ టెండర్లలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగం — విచారణ అవసరం
తెలంగాణ వైన్స్ టెండర్లలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగం — విచారణ అవసరంతెలంగాణలో వైన్స్ టెండర్లు ముగిసిన నేపధ్యంలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగంపై చర్చ మళ్లీ తీవ్రతరంగా మొదలైంది. కోట్లకు చేరువైన వ్యయాలతో టెండర్లలో పోటీ పడే స్థోమత ఉన్న…
