ఏఎన్ఎం నాలి సత్యవతి పార్దేవ దేహాన్ని సందర్శించిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ఏఎన్ఎం నాలి సత్యవతి (33) సంవత్సరాలు సోమవారం నాడు పినపాకలో విధులకు హాజరయ్యేదెందుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ తోగూడెం గ్రామా వద్ద ప్రమాదవశాస్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతురాలి పార్థివ దేహానికి నివాళులర్పించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చాన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు