జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాకు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
మహానది న్యూస్ .కొత్తగూడెం ,15.03.2023 . జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాకు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ శ్రీనివాస్, కలెక్టరేట్
ఏఓ గన్యా, కలెక్టరేట్ పర్యవేక్షకులు అనంత రామకృష్ణ, లక్ష్మీదేవిపల్లి తహసిల్దార్ నాగరాజు, చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఇల్లందు తహసిల్దార్ కృష్ణవేణి, సిసి దినేష్.