Author: Parvathalu Nambi

భవిష్యత్ తరాలకు పచ్చగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని అందిద్దాం

మహానది, రంగారెడ్డి : పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రను బలోపేతం చేయడం, భవిష్యత్ తరాలకు పచ్చగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని అందించడం లక్ష్యంగా ECG ఫౌండేషన్ — సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్త…

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్, మహానది న్యూస్, నవంబర్ 10: కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్…

కార్తీక మాసంలో వనభోజనాలు అత్యంత ముఖ్యమైనవి: గోపా

మహానది , హైదరాబాద్ : కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం అని ప్రతీతి అని, కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం హిందూ ధర్మం,ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ గోపా ఆధ్వర్యంలో 44వ…

ఘనంగా కార్తీక మాస పూజలు

మహానది, ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ పరిధిలోని గోల్డెన్ హోమ్స్ సత్యదేవకి రెసిడెన్సీలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్య నారాయణ వ్రతం,రుద్రాభిషేకం, అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెసిడెన్సి భక్తులందరూ ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించారు.అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణా రాజు, ప్రధాన…

ఘనంగా మంత్రి వాకేటి జన్మదిన వేడుకలు

♦నాగోల్ లో పేదలు, వృద్ధులకు అన్నదానం చేసిన బాచిరెడ్డి నాగోల్, మహానది న్యూస్, నవంబర్ 01: రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకేటి శ్రీహరి పుట్టినరోజు వేడుకలు నాగోల్‌లోని వాత్సల్య ఫౌండేషన్‌లో ఘనంగా జరిగాయి.…

పినపాక మండలం లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు – జాతీయ స్థాయికి మార్గం సుగమం

పినపాక మండలం లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు – జాతీయ స్థాయికి మార్గం సుగమం మణుగూరు, మహానది న్యూస్, అక్టోబర్ 31: నేషనల్ గేమ్స్, స్టేట్ మీట్ ఆటల పోటీలు నిర్వహణపై సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో పినపాక శాసనసభ్యుడు…

మహానది న్యూస్| దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయురాలు ఇందిరమ్మ |ఎమ్మెల్యే పాయం

దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయురాలు ఇందిరమ్మమణుగూరు, మహానది న్యూస్, అక్టోబర్ 31: మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మణుగూరు మండలం ప్రజా భవన్ ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పినపాక…

రాక్ టౌన్ సొసైటీ ఎన్నికలు రద్దు చేయండి – ఎన్నికల అధికారికి మరోసారి సొసైటీ సభ్యుల విజ్ఞప్తి

మహానది, ఎల్బీనగర్: ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రాక్ టౌన్ కాలనీలో నవంబర్ 16న జరుపతలపెట్టిన కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను రద్దు చేయాలని పలువురు సొసైటీ సభ్యులు ఎన్నికల అధికారిని కోరారు. సొసైటీ ఓటర్ల జాబితాను సవరించిన తర్వాతే ఎన్నికలు…

సీనియర్ జర్నలిస్టు సీఆర్ నాయుడు మృతి – టీడబ్ల్యూజేఎఫ్, జీహెచ్ జే సొసైటీల సంతాపం

మహానది, హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు చెరుకూరి రంగయ్య నాయుడు బుధవారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు.ఆయనకు భార్య జాన్సీలక్ష్మీ, కూతురు హిమబిందు ఉన్నారు. పత్రికా…

అమరులైన పోలీసుల సేవలు మరువలేనివి – రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్

మహానది, ఎల్బీనగర్: ప్రజల కోసం విధులు నిర్వహించే పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మెరుగైన సమాజం కోసం ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులేనని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. బుధవారం రోజు సరూర్ నగర్ స్టేడియంలో రాచకొండ…