జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు పగ పట్టినట్లుగా ఉంది. TWJF.
జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు పగ పట్టినట్లుగా ఉంది. కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకపోగా వున్న వాటిని కుదిస్తూ.. రద్దు చేస్తూ జర్నలిస్టులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డులు అందరికీ సరిగా రాక ఆందోళన చెందుతున్న జర్నలిస్టులపై ఆర్టీసీ ప్రయాణంలో…