అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు,ఇండ్ల స్థలాలు కేటాయించాలి | టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి డిమాండ్
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు,ఇండ్ల స్థలాలు కేటాయించాలి టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి డిమాండ్ మహానది న్యూస్,భద్రాచలం ఆగష్టు 11 ,వెబ్ మీడియా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ రెండో విడత అక్రిడేషన్లు ఇండ్లు ఇండ్ల…
