తప్పుడు ఆరోపణలతో బ్రోచర్ క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి పై సైబర్ క్రైం డీసీపీ కవితకు వినతి పత్రం అందచేసిన ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు
-మహానది వెబ్ న్యూస్ , హైదరాబాద్, సోమవారం:11/11/2024 తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్యపై తప్పుడు ఆరోపణలతో బ్రోచర్ క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ రాష్ట్ర…