Author: Parvathalu Nambi

బి ఎన్ రెడ్డి నగర్ లో మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

మహానది, బి.ఎన్.రెడ్డి నగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేస్ 2, మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో నిర్వహించిన ‘మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్’ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, బి.ఎన్.రెడ్డి…

సొంత నిధులతో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

సొంత నిధులతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మహానది, కల్వకుర్తి: కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలోని కూడళ్ళలో రాత్రి పూట వీధి లైట్లు పని చేయక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ…

ఆర్‌టీసీ కాలనీలో డ్రైనేజి సమస్యకు త్వరలోనే పరిష్కారం – ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మహానది, మన్సూరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్‌టీసీ కాలనీ ఫేజ్-2లో కొత్త డ్రైనేజ్ లైన్, రోడ్డు పునర్నిర్మాణం కోసం ఎల్.బి.నగర్ శాసనసబ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కాలనీవాసులు గతంలో కలవడం జరిగింది. దానిలో భాగంగా సుధీర్ రెడ్డి ఈ రోజు కాలనీలో…

అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ లైన్ మెన్

మహానది, నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూర్‌ మండలం మాచినోనిపల్లి గ్రామం టీజీఎస్‌పీడీసీఎల్‌కు చెందిన లైన్‌మెన్‌ తోట నాగేంద్ర రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్‌ షిఫ్టు చేసేందుకు రైతు లైన్‌మెన్‌ ను సంప్రదించగా లంచం డిమాండ్‌…

జర్నలిస్టులూ…సమిష్టిగా ఉండండి- సమస్యలపై పోరాడండి -టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

మహానది, తుంగతుర్తి: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సభ్యులంతా సమన్వయంతో సమిష్టిగా ఉండాలని,జర్నలిస్టుల సమస్యలపై పోరాడాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు.టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా సంయుక్త కార్యదర్శి వంగాల వెంకన్న ఆహ్వానం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య,…

అక్రమార్కులపై కఠిన తీసుకోవాలని మంత్రిని కోరిన కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరాలను తెలుపుతున్న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మహానది, బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ : పార్కు స్థలమును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను వెంటనే రద్దు చేయాలని, వినియోగంలో ఉన్న పార్కును కబ్జా చేసేందుకు చూసిన…

భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

భూగర్భ డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇస్తున్న కళ్లెం నవజీవన్ రెడ్డి మహానది, హయత్ నగర్ : గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల హయత్ నగర్ డివిజన్లోని పద్మావతి కాలనీలో భూగర్భ డ్రైనేజీ మ్యాన్ హోల్స్…

‘బస్తీ బాట’ లో జీ హెచ్ ఎం సి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

విద్యుత్ అధికారులతో కలిసి వీధి దీపాలను పరిశీలిస్తున్న కొప్పుల నర్సింహా రెడ్డి మహానది, మన్సూరాబాద్: హయత్‌నగర్ పరిధిలోని వినాయక్ నగర్ కాలనీ ఫేస్–2 లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక…

శిధిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని వెంటనే తొలగిస్తాం – డిఈ బసవలింగం

శిధిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని వెంటనే తొలగిస్తాం – డిఈ బసవలింగం మహానది, కల్వకుర్తి : నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి, కల్వకుర్తి శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి లు గత నెలలో గుండూర్ గ్రామంలో పర్యటించిన సందర్భంగా గ్రామస్తులు…

శ్రీకృష్ణదేవరాయ నగర్ లో పర్యటించిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

సీసీ రోడ్డును పరిశీలిస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి మహానది, బి ఎన్ రెడ్డి నగర్: ఈరోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్…