ఆర్టీఐ రక్షక్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా రాపోలు లింగస్వామి నియామకం
మహానది, హైదరాబాద్ : సమాచార హక్కు (RTI) చట్టంపై అవగాహన పెంపు దిశగా పనిచేస్తున్న ప్రముఖ సామాజిక సంస్థ ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాపోలు లింగస్వామి నియమితులయ్యారు. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్ అధికారిక…
