Author: Parvathalu Nambi

ఎల్బీనగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

♦ బీసీలకు న్యాయం చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం ♦ ఓట్లు మావే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మాదే ♦ ఎల్బీనగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నిప్పుపెట్టిన TRP నాయకులు ♦ ఎల్బీనగర్ చౌరస్తాలో బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో…

కల్వకుర్తి లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9 ని నిలిపివేస్తూ స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో మహబూబ్నగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర…

A.T.C భవనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా, మహానది న్యూస్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పంజాగూడలోని A.T.C ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం పంజాగూడలో నూతనంగా నిర్మాణం చేయబడిన A.T.C బిల్డింగ్ ను భవనంలోని గదులను, మిషనరీ ఏర్పాటు…

ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం – ఈటల రాజేందర్

బి.యన్ రెడ్డి నగర్, మహానది న్యూస్: డివిజన్లోని ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దృష్టికి బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తీసుకురావడంతో ఈ రోజు బి.యన్.రెడ్డి…

ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక

నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర…

న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా: సీఎం రేవంత్‌రెడ్డి

న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, మహానది న్యూస్: ఫ్యూచర్ సిటి పై కొందరూ కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు…

గుండూరు నుండి తుర్కలపల్లి రోడ్డును పరిశీలించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు

కల్వకుర్తి, మహానది న్యూస్: కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో గత గురువారం రోజు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి పర్యటించారు. ఈ సంధర్బంగా గుండూరు నుండి తుర్కలపల్లి వరకు రోడ్డు, ఈ రెండు…

స్వాతంత్య్ర విప్లవ జ్వాల.. భగత్‌ సింగ్‌ జయంతి

మహానది న్యూస్ : మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌ (Bhagat Singh). ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు.…

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.

శంషాబాద్, మహానది న్యూస్: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. * బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు. * అతని దగ్గర నుంచి ఒక మానిటర్ బల్లి…

ట్రాఫిక్‌ చక్రబంధంలో హైదరాబాద్ నగరం

హైదరాబాద్, మహానది న్యూస్: హైదరాబాద్ నగరం ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుపోయింది. భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ముంపు.. వంతెనల మీద నుంచి ప్రవహిస్తున్న వరద.. దీనికితోడు దసరా సెలవులతో లక్షలాది మంది సొంతూళ్ల ప్రయాణాలు.. వెరసి శనివారం ఉదయం నుంచి…