సీఎం కేసీఆర్ కి, ప్రభుత్వం విప్ రేగా కి కృతజ్ఞతలు తెలిపిన కూనవరం గ్రామం పోడు రైతులు
సీఎం కేసీఆర్ కి, ప్రభుత్వం విప్ రేగా కి కృతజ్ఞతలు తెలిపిన కూనవరం గ్రామం పోడు రైతులు -కూనవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎనిక ప్రసాద్ ఆధ్వర్యంలో. పోడు పట్టాలతో గిరిజనజీవితాలలో వెలుగులు నిప్పి-పోడు పట్టాలు రైతుబంధుతో గిరిజనులకు డబుల్ ధమాకానుఇచ్చినారు.…