జర్నలిస్టుల సమస్యలపై ఐక్య ఉద్యమం జరగాలి – ఢిల్లీ ధర్నాలో జర్నలిస్టు నేతలు.
జర్నలిస్టుల సమస్యలపై ఐక్య ఉద్యమం జరగాలి – ఢిల్లీ ధర్నాలో జర్నలిస్టు నేతలు. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, నూతన చట్టాల సాధన కోసం ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాలని పలు జర్నలిస్టు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలు, పీటీఐ ఉద్యోగుల…