Category: క్రీడలు

క్రీడలు అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ పెద్దపీట|తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు 

క్రీడలు అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ పెద్దపీట క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొమరం భీమ్ యూత్ నిర్వహించిన…