ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు -దేశవ్యాప్త జర్నలిస్టుల సమస్యలపై చర్చ |మహానది న్యూస్
ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు దేశవ్యాప్త జర్నలిస్టుల సమస్యలపై చర్చ మహనది వెబ్ న్యూస్ : మథుర/ఉత్తరప్రదేశ్,సెప్టెంబర్ 30: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) 77వ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ముగిసాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర (బృందావన్)లో…