మహిళల అండర్ -19 ప్రపంచ కప్ విజేత గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల ప్రోత్సాహం|Mahanadi News
మహిళల అండర్ –19 ప్రపంచ కప్ విజేత గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం మహానది వెబ్ న్యూస్, హైదరాబాద్ ఫిబ్రవరి 05 : మహిళల అండర్ -19 ప్రపంచ కప్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచి ‘ప్లేయర్ ఆఫ్ ది…