స్వచ్ఛభారత్ నిర్వహించిన సిఆర్పిఎఫ్ 212
స్వచ్ఛభారత్ నిర్వహించిన సిఆర్పిఎఫ్ 212 మహానది న్యూస్ ,భద్రాచలం అక్టోబర్ 2 : భారతదేశంలో అతి ముఖ్యమైన కార్యక్రమంలో ఒకటైనటువంటి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి నేటికి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 9వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు…