గృహలక్ష్మి పథకం నాయి బ్రాహ్మణులకు అందేలా విప్ రేగా కాంతారావు చూడాలంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్ కు వినతి పత్రం
మా కష్టాలను గట్టెక్కిస్తున్న కేసీఆర్ కు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం గృహలక్ష్మి పథకం నాయి బ్రాహ్మణులకు అందేలా విప్ రేగా కాంతారావు చూడాలంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్ కు వినతి పత్రం మహానది న్యూస్ ,బూర్గంపహాడ్ , సెప్టెంబర్ 16…
