Category: Khammam

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే ప్రధాన ధ్యేయం : టీడబ్ల్యూజేఎఫ్ గత కమిటీల రద్దు; త్వరలో నూతన రాష్ట్ర , జిల్లా కమిటీల ఏర్పాటు

ఖమ్మం, మహానది న్యూస్, డిసెంబర్ 8: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) లక్ష్యం అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు అందించడమేనని వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య స్పష్టం చేశారు. ఖమ్మంలోని కోణార్క్ హోటల్‌లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్…