Category: Uncategorized

కబ్జాకు గురవుతున్న భూములను కాపాడండి- ఆర్టిఐ రక్షక్ శ్రవణ్ కుమార్

ఎల్బీనగర్, మహానది: హస్తినాపురం డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 60 లో ప్లాట్ నెంబర్ 332 పక్కన దాదాపు 700 గజాల ప్లాట్ ను కబ్జా చేస్తున్నారని సరూర్నగర్ తహసిల్దార్,ఎల్బీనగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించినట్టు శ్రవణ్…

‘బస్తీ బాట’ లో జీ హెచ్ ఎం సి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

విద్యుత్ అధికారులతో కలిసి వీధి దీపాలను పరిశీలిస్తున్న కొప్పుల నర్సింహా రెడ్డి మహానది, మన్సూరాబాద్: హయత్‌నగర్ పరిధిలోని వినాయక్ నగర్ కాలనీ ఫేస్–2 లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక…

సీనియర్ సిటిజన్ భవనాన్ని ప్రారంభించిన ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి

నాగోల్, మహానది న్యూస్: నాగోల్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీ (సౌత్) అభయ సీనియర్ సిటిజన్ భవనం, వెల్ఫేర్ అసోసియేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని భవనాన్ని ప్రారంభించారు.…

డల్లాస్ కాల్పుల్లో మృతి చెందిన చంద్రశేఖర్ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

బి.ఎన్.రెడ్డి నగర్, మహానది న్యూస్: అమెరికా డల్లాస్ లో చదువు నిమిత్తం రెండు సంవత్సరాల క్రితం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పోలే చంద్రశేఖర్ గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ దుర్మరణం చెందిన…

తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం – డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, మహానది న్యూస్ : రాష్ట్రంలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో న్యూ పోలీసింగ్ విధానం తీసుకువస్తామని.. ఇదీ తన లైన్ అని పేర్కొన్నారు. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్…

కల్వకుర్తి లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9 ని నిలిపివేస్తూ స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో మహబూబ్నగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర…

A.T.C భవనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా, మహానది న్యూస్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పంజాగూడలోని A.T.C ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం పంజాగూడలో నూతనంగా నిర్మాణం చేయబడిన A.T.C బిల్డింగ్ ను భవనంలోని గదులను, మిషనరీ ఏర్పాటు…

ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక

నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర…

తండ్రిది పంక్చర్ షాప్.. కూతురు డీఎస్పీ

♦ గ్రూప్-1 లో డీఎస్పీ ఎంపికైన మౌనిక ♦ పేద, మధ్యతరగతి యువతకు స్ఫూర్తి ♦ లక్ష్యాన్ని వదల్లేదు.. తన పట్టుదల ఫలించింది ములుగు జిల్లా, మహానది న్యూస్: మన రాష్ట్రము ములుగు జిల్లా జేడీ మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక…

మణుగూరు ప్రైమరీ గురుకుల పాఠశాలలో ఉద్దీపక పుస్తకాల ఆవిష్కరణ

కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం ప్రైమరీ గురుకుల పాఠశాలలో ఉద్దీపక పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవో రాహుల్ హాజరై పుస్తకాలను ఆవిష్కరించి…