కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య కి పెరుగుతున్న జనాధారణఓర్వలైకే బి.ఆర్.ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య కి పెరుగుతున్న జనాధారణ చూసి ఓర్వలైకే బి.ఆర్.ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య.మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. స్వచ్ఛందంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు,అది చూసి బి.ఆర్.ఎస్…
