అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ లైన్ మెన్
మహానది, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం మాచినోనిపల్లి గ్రామం టీజీఎస్‌పీడీసీఎల్‌కు చెందిన లైన్‌మెన్ తోట నాగేంద్ర రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ షిఫ్టు చేసేందుకు రైతు లైన్‌మెన్ ను సంప్రదించగా లంచం డిమాండ్…
