Category: తెలంగాణా

తెలంగాణా

మానవతా దృక్పథంతో జన్మదిన వేడుకలు జరుపుకోండి – సంపంగి గ్రూప్స్ సీఈవో సురేష్

జూబ్లీహిల్స్, మహానది : జన్మదిన వేడుకలను ఆడంబరంగా జరుపుకోవడం వదిలి అవసరం ఉన్న పేదలకు,ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి సహాయం చేసే దిశగా ప్రయత్నం చేయాలని సంపంగి గ్రూప్ సీఈఓ సురేష్ సంపంగి అన్నారు. జూబ్లీహిల్స్ లోని సంపంగి కార్యాలయంలో మేనేజింగ్…

సంపూర్ణ ఆరోగ్యానికి ‘మానసిక ఆరోగ్యం ‘ సాక్షి – సీనియర్ హోమియో వైద్యుడు డాక్టర్ దుర్గాప్రసాద్

హైదరాబాద్, మహానది న్యూస్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిత్యహోమియోపతి కాచిగూడ లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ గన్నంరాజు దుర్గాప్రసాద్ రావు మాట్లాడుతూ , ప్రజల్లో మానసిక ఆరోగ్యం, మానసిక స్థితి పట్ల అవగాహన…

భూ భారతి కాదు.. భూ హారతి

చిట్యాల, మహానది న్యూస్: పట్టా భూమిని మ్యుటేషన్ చేయడానికి, సర్వే నివేదికను పోలీసులకు పంపించడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో M/s రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన…

ఎల్బీనగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

♦ బీసీలకు న్యాయం చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం ♦ ఓట్లు మావే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మాదే ♦ ఎల్బీనగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నిప్పుపెట్టిన TRP నాయకులు ♦ ఎల్బీనగర్ చౌరస్తాలో బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో…

ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం – ఈటల రాజేందర్

బి.యన్ రెడ్డి నగర్, మహానది న్యూస్: డివిజన్లోని ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దృష్టికి బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తీసుకురావడంతో ఈ రోజు బి.యన్.రెడ్డి…

న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా: సీఎం రేవంత్‌రెడ్డి

న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, మహానది న్యూస్: ఫ్యూచర్ సిటి పై కొందరూ కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు…

స్వాతంత్య్ర విప్లవ జ్వాల.. భగత్‌ సింగ్‌ జయంతి

మహానది న్యూస్ : మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌ (Bhagat Singh). ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు.…

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.

శంషాబాద్, మహానది న్యూస్: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. * బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు. * అతని దగ్గర నుంచి ఒక మానిటర్ బల్లి…

ట్రాఫిక్‌ చక్రబంధంలో హైదరాబాద్ నగరం

హైదరాబాద్, మహానది న్యూస్: హైదరాబాద్ నగరం ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుపోయింది. భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ముంపు.. వంతెనల మీద నుంచి ప్రవహిస్తున్న వరద.. దీనికితోడు దసరా సెలవులతో లక్షలాది మంది సొంతూళ్ల ప్రయాణాలు.. వెరసి శనివారం ఉదయం నుంచి…

హైదరాబాద్ కు కొత్త బాస్.. నేరస్తుల గుండెల్లో రైళ్లు..

♦ వరంగల్ యాసిడ్ దాడి నుంచి… ♦ షాద్ నగర్ దిశా ఎన్‌కౌంటర్ వరకు.. ♦ సజ్జనార్ సంచలన ట్రాక్ రికార్డ్ ఇదే..! హైదరాబాద్, మహానది న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా IPS ల బదిలీలు చేసింది. ఇందులో…