Category: ఎల్బీ నగర్

ఘనంగా కార్తీక మాస పూజలు

మహానది, ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ పరిధిలోని గోల్డెన్ హోమ్స్ సత్యదేవకి రెసిడెన్సీలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్య నారాయణ వ్రతం,రుద్రాభిషేకం, అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెసిడెన్సి భక్తులందరూ ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించారు.అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణా రాజు, ప్రధాన…

ఘనంగా మంత్రి వాకేటి జన్మదిన వేడుకలు

♦నాగోల్ లో పేదలు, వృద్ధులకు అన్నదానం చేసిన బాచిరెడ్డి నాగోల్, మహానది న్యూస్, నవంబర్ 01: రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకేటి శ్రీహరి పుట్టినరోజు వేడుకలు నాగోల్‌లోని వాత్సల్య ఫౌండేషన్‌లో ఘనంగా జరిగాయి.…

రాక్ టౌన్ సొసైటీ ఎన్నికలు రద్దు చేయండి – ఎన్నికల అధికారికి మరోసారి సొసైటీ సభ్యుల విజ్ఞప్తి

మహానది, ఎల్బీనగర్: ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రాక్ టౌన్ కాలనీలో నవంబర్ 16న జరుపతలపెట్టిన కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను రద్దు చేయాలని పలువురు సొసైటీ సభ్యులు ఎన్నికల అధికారిని కోరారు. సొసైటీ ఓటర్ల జాబితాను సవరించిన తర్వాతే ఎన్నికలు…

అమరులైన పోలీసుల సేవలు మరువలేనివి – రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్

మహానది, ఎల్బీనగర్: ప్రజల కోసం విధులు నిర్వహించే పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మెరుగైన సమాజం కోసం ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులేనని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. బుధవారం రోజు సరూర్ నగర్ స్టేడియంలో రాచకొండ…

రాక్ టౌన్ సొసైటీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి

♦ఓటర్ల జాబితా తప్పుల తడక ♦పారదర్శకంగా ఉండేలా సవరించాలి మహానది, ఎల్బీనగర్: ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రాక్ టౌన్ కాలనీలో నవంబర్ 16న జరుగనున్న కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను సక్రమంగా జరపాలని సొసైటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు మామిడి…

జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి

♦తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి ♦టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ మహానది, హైదరాబాద్:హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి సహచర జర్నలిస్టులను ఉద్దేశించి టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ…

క్లీన్ కాప్రా నినాదంతో స్పెషల్ డ్రైవ్

మహానది, మేడ్చల్ : కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషన్ కాప్రా సర్కిల్ ఆదేశానుసారం పలు కాలనీలలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా క్లీన్ కాప్రా నినాదంతో ఇండ్ల నుండి అపార్ట్మెంట్ల నుండి వ్యాపార స్థలాలలో నిరుపయోగంగా ఉన్న వస్తువులు అనగా సోఫా…

రాక్ టౌన్ సొసైటీ ఎన్నికలు వాయిదా వేయండి -ఎన్నికల అధికారికి పలువురు సభ్యుల వినతి

మహానది, ఎల్బీనగర్: నవంబర్ రెండో తేదీన జరిగే రాక్ టౌన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను రెండు వారాలు వాయిదా వేయాలని పలువురు సొసైటీ సభ్యులు ఎన్నికల అధికారి చతుర్వేదిని కోరారు. శనివారం సొసైటీ కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి, ఆల…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

మహానది, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అదనపు సౌకర్యాలపై మీడియా ప్రతినిధులకు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి, ఛట్ పూజ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణీకుల రద్దీని సజావుగా క్రమబద్ధంగా…

జైశ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం

కొత్తపేట, మహానది: కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్ బస్ స్టాప్ వద్ద జై శ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో 21/10/2025, మంగళవారం రోజున అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి, బిజెపి రంగారెడ్డి జిల్లా…