డాక్టర్ నిర్లక్ష్యంతో ఒక్క నిండు ప్రాణం బలి
మహానది, మేడ్చల్ జిల్లా : కీసర లో బొడ్రాయి పండుగ ఉన్న నేపథ్యంలో యాదాద్రి జిల్లా పగిడిపల్లి గ్రామం నుండి కీసరకు బంధువుల ఇంటికి వచ్చిన మహేష్ సాయంత్రం ఆరోగ్యం బాగాలేదు అని స్థానికంగా ఉన్న నితిన్ హాస్పటల్ కి చికిత్స…
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు – కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి
స్థానికులతో కలిసి మాట్లాడుతున్న కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి మహానది, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ జమ్మిగడ్డలోని 199/1, 376 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలలో వెలుస్తున్న…
వనస్తలిపురంలో పలు సమస్యలకు త్వరలోనే పరిష్కారం – కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
కాలనీ వాసులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి మహానది, వనస్తలిపురం: వనస్థలిపురం డివిజన్ ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలను స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసిసోమవారం…
ఆటోనగర్ డంపింగ్ యార్డు సమస్యను తక్షణమే పరిష్కరిస్తాం – ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
స్థానికులతో కలిసి చెత్త వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మహానది, మన్సూరాబాద్ డివిజన్:మన్సూరాబాద్ డివిజన్పరిధిలోని ఆటోనగర్ డంపింగ్ యార్డుకి వెళ్ళే రహదారికి ఇరువైపుల ప్రతిరోజు గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థ పదార్థాలు, చెత్త చెదారాలు వేస్తున్నారని కాలనీ వాసులు…
నవదీప్ ఫౌండేషన్, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
మహానది, హైదరాబాద్: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద నవదీప్ ఫౌండేషన్, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిరంతరంగా ఈ…
కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది – పుదుచ్చెరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి
మహానది, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు డీసీసీ అధ్యక్షుల ఎంపిక అభిప్రాయా సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుదుచ్చెరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు. ఈ…
బొడ్రాయి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
మహానది, హయత్ నగర్: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని దసరా గుడి ప్రాంగణంలో జరుగుతున్న బొడ్రాయి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరిగిన విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి,…
పోలియో రహిత భారత్ మన లక్ష్యం – కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి మహానది, బి.యన్ రెడ్డి నగర్ డివిజన్: ఈ రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల, ఎస్ కే డి నగర్ డిపిఎస్ స్కూల్,…
నిండు జీవితానికి రెండు చుక్కలు
చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మహానది, మన్సూరాబాద్ డివిజన్:ఈ రోజు మన్సూరాబాద్ డివిజన్ లో గల మన్సూరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి…
అనాధలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిది -టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
♦ అనాధ విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ హైదరాబాద్, మహానది న్యూస్, అక్టోబర్ 11: సమాజంలో కన్నవారిని కోల్పోయి,అయినవారి ఆదరణ లేక అనాధలుగా మారుతున్న చిన్నారులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర…
