వరద భాదితులకు కోటి రూపాయల సాయం చేసిన పొంగులేటి
అడవి బిడ్డల కన్నీరు చూసి చలించిపోయాను అకలితో అలమటిస్తున్న వారి బాధ నన్ను కలిచివేసింది ఈనేపథ్యంలోనే నా వంతు ఉడతాభక్తిగా నిత్యావసర సామాగ్రి పంపిణీకి శ్రీకారం రూ.కోటి విలువచేసే సరుకులు 15వేల మంది బాధిత కుటుంబాలకు అందేలా సాయం కేటీఆర్ జన్మదినం…